MDCL: పీర్జాదిగూడ 10వ డివిజన్ మాభవాని కాలనీకి చెందిన పుల్కం వర్షిత్ కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కును తుంగతుర్తి రవి కార్యాలయంలో అందజేశారు. డీసీసీ అధ్యక్షుడు వజ్రెష్ యాదవ్ ప్రత్యేక చొరవతో ఈ సహాయం లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.