NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లిలో ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చేసిన నర్సరీని సర్పంచ్ జోగు రమణమ్మ శనివారం పరిశీలించారు. మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోయాలని, కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. పండ్ల, పూల మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.