BDK: భద్రాద్రి జిల్లాను ఆరోగ్య సూచికలో అగ్రస్థానంలో నిలిపేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని DMHO తుకారం రాథోడ్ కోరారు. సోమవారం జరిగిన సమీక్షలో మాట్లాడుతూ.. ఆసుపత్రులకు వచ్చే ప్రజలతో సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. అన్ని PHCలు,ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండి బాధ్యతగా పనిచేయాలన్నారు.