WGL: మహిళల సాధికారత కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను గరిష్టంగా వినియోగించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య కోరారు. HYDలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణపై నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. మహిళల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.