BHPL: కాటారం మండల కేంద్రంలో RTC బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని CPI(ML) లిబరేషన్ నేత ఆత్కూరి శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగానైనా ఈ సమస్యకు పరిష్కారం చూపి, తక్షణమే బస్టాండ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో CPI(ML) నేతలు ఉన్నారు.