MDCL: మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో రోడ్లపై ఎక్కడైనా చెత్త కనిపిస్తే వెంటనే స్పందించండి. పరిశుభ్రత కోసం ప్రజల సహకారం అవసరం అని కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. చెత్తను రోడ్లపై పడేయకుండా జాగ్రత్త పడాలి. ఎక్కడైనా గార్బేజ్ కనిపిస్తే 9063421300 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.