ATP: స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లాకు జి. నసరారెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లాకు కె. శ్రీలక్ష్మి నియమితులయ్యారు. ఈ అధికారులు కార్యాలయాల పనితీరును సమీక్షిస్తూ సమన్వయం చేయనున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.