SKLM: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 8:30 గంటలకు మున్సిపాలిటీలో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ కార్యాలయంలో సీఎం పుట్టినరోజు వేడుకలు జరుపుతారు. 10:30 గంటలకు చిన్నబడంలో పాఠశాల ఆడిటోరియం, నర్సిపురంలో ఆలయ పునఃప్రతిష్ఠ సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారని