TG: మెట్రో రైలులో ప్రయాణించే వారికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం మెట్రో రైళ్లు ఉ.6 గంటల నుంచి అందుబాటులో ఉంటున్నాయి. రానున్న రోజుల్లో తెల్లవారుజామున 5 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 3 కారిడార్లలో 56 మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి.