MDK: వృత్తిని దైవకార్యంగా భావించి కష్టపడి పనిచేయటమే నిజమైన దేశభక్తి అని బసవేశ్వర సందేశం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో బీసీ వెల్ఫేర్ నిర్వహించిన బసవేశ్వర 893వ జయంతోత్సవంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా అధికారులు వివిధ కుల సంఘాలతో కలిసి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు.