ADB: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న PVTG సర్వేను పకడ్బందీగా చేయాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ సూచించారు. సోమవారం ITDA AO దామోదర్ స్వామితో కలిసి SSVSS సంస్థ ద్వారా సర్వే ఎన్యుమరేటర్లకు క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా మొబైల్ పవర్ బ్యాంకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎస్పీ ప్రవీణ్ కుమార్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.