TG: సాదా బైనామాలతో అగ్రిభూముల రిజిస్ట్రేషన్‌కు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రైతులు అప్లికేషన్‌తో పాటు సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేయాలి. గతంలో 9L అప్లికేషన్లు రాగా 60 వేలు మాత్రమే పరిష్కారమయ్యాయి. హైకోర్టు ఉత్తర్వులతో వీటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డ్రై ల్యాండ్ 5Acr వరకు, వెట్ ల్యాండ్ 2.5Acr వరకు రిజిస్ట్రేషన్ ఉచితం.