NRML: ప్రతి ఒక్కరూ బసవేశ్వర స్వామి అడుగుజాడల్లో నడవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంబడి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలో బసవేశ్వర జయంతిని సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.