W.G: తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ క్యాంపు కార్యాలయంలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కటింగ్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి మార్గంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపే గొప్ప నాయకుడు చంద్రబాబు అని అన్నారు.