KDP: జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనల అమలులో భాగంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో 273 కేసులు నమోదు చేసి రూ.78,040 జరిమానా విధించినట్లు ఎస్పీ షెల్కే నచికేత్ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.