IPL 2026: పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఢిల్లీతో ఇవాళ్టి మ్యాచ్లో RCB ప్లేయర్లు ‘గ్రీన్ జెర్సీ’ ధరించనున్నారు. ప్రితి ఏటా ఒక మ్యాచ్లో గ్రీన్ జెర్సీ ధరించి RCB ఈ ‘గో గ్రీన్’ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా గ్రీన్ జెర్సీలో ఆడిన 15 మ్యాచ్ల్లో RCB 5 గెలిచి, 9 ఓడింది.