HYD: ఉప్పల్లో ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. SRH VS CSK జట్లు తలపడనున్నాయి. అభిమానుల రద్దీ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఉత్కంఠ భరిత పోరుకు నగరం సిద్ధమైంది. SRH సహా భారీగా CSK ఫాన్స్ సైతం తరలిరానున్నారు. మరోవైపు డిజిటల్ టికెటింగ్ కొనసాగుతోంది.