AP: మాజీమంత్రి అంబటి రాంబాబుకు మాజీమంత్రి సుచరిత నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమిపంజేపించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. ‘పోలీసులను సున్నితంగా హెచ్చరించడానికే దీక్ష. న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుంది. మంత్రి లోకేష్ చెప్పారని తనని హింసించేందుకు ప్రయత్నించారా? CBN ఏం సంకేతాలు పంపించారు. లోకేష్ చెబితే అందరినీ అరెస్ట్ చేస్తారా? మళ్లీ అధికారంలోకి రాబోతున్నాం’ అని అన్నారు.