NZB: దర్పల్లి మండలంలోని నడిమి తండా పంచాయతీ పాలకవర్గం తమ గ్రామములో ప్లాస్టిక్ నిషేదిస్తూ శనివారం నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అందరు కలిసి తీర్మానం చేశారు. ఇకపై గ్రామములో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు వాడకుండా ఉండాలని, దానివల్ల ఆరోగ్యాలకు హానికరం అని గ్రామస్థులకు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ గ్రామప్రజలకు అవగాహణ కల్పించారు.