SRD: తమిళనాడు సాదారణ ఎన్నికల బందోబస్తు విధులకు వెళుతున్న 38 మంది హోమ్ గార్డ్ సిబ్బందికి మెడికల్, నిత్య అవసరాల కిట్లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం పంపిణీ చేశారు. అనంతరం SP మాట్లాడుతూ.. విధుల్లో ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. సంగారెడ్డి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు.