SRPT: జిల్లాలో ఎండల తీవ్రత దృష్ట్యా, ట్రాఫిక్ పోలీసుల సంక్షేమం కోసం ఎస్పీ నరసింహ ప్రత్యేక చొరవతో సమ్మర్ కిట్లు ఈరోజు పంపిణీ చేశారు. డీహైడ్రేషన్ నివారణకు ఓఆర్ఎస్, మజ్జిగ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. విధుల్లో అప్రమత్తంగా ఉంటూ, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.