ADB: బ్యాంకు ఖాతాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో SP అఖిల్ మహాజన్ మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలను హెచ్చరిస్తూ తమ బ్యాంక్ ఖాతాలను స్నేహితులు, బంధువులు లేదా ఇతరులకు ఇవ్వడం కూడా నేరమని స్పష్టం చేశారు.