WGL: జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న 3 రోజుల శిక్షణ తొలి బ్యాచ్‌ను ఆమె సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ… డేటా సేకరణ విధానాలు, ఫార్ముల వినియోగంపై స్పష్టతతో కచ్చితమైన సమాచారం సేకరించాలని అన్నారు.