HNK: మే 4వ తేదీన హనుమకొండలోని శ్రీనగర్, ఇంద్రానగర్, రాఘవేంద్ర నగర్, కేయూ బస్తీ కాలనీల ఆధ్వర్యంలో హిందూ ధర్మ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. ఈ మేర హిందూ ధర్మ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్లను సమ్మేళన సమితి అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, నేతలు ఆవిష్కరించారు. మే 4వ తేదీన జరగబోయే హిందూ ధర్మ సమ్మేళనానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.