SRD: ఖేడ్ పట్టణంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ఆర్టిజన్ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మెకు సోమవారం ఖేడ్ మాజీ MLA భూపాల్ రెడ్డి సంఘీభావం తెలిపారు. మీ సమస్యలు పరిష్కరించేంతవరకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. విద్యుత్ ఆర్డినెన్స్ కార్మికులకు విద్యా అర్హత బట్టి సర్వీస్ రూల్స్ సత్వరమే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.