బరువు తగ్గాలనుకునే వారికి 30-30-30 రూల్ చక్కని పరిష్కారం. రోజువారీ అవసరం కంటే 30% తక్కువ క్యాలరీలు గల ఆహారం తీసుకోవాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ తప్పనిసరి. గ్యాడ్జెట్స్ పక్కన పెట్టి, 30 నిమిషాల పాటు ఆహారాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా నమిలి తినాలి. ఇది అతిగా తినడాన్ని నియంత్రించి, బరువును అదుపులో ఉంచుతుంది.