VKB: డ్రైనేజీపై ఏర్పాటు చేసుకున్న డబ్బాల తొలగింపుపై మళ్లీ లొల్లి మొదలైంది. తాండూరు పట్టణంలోని RTC బస్టాండ్ వద్ద డబ్బాలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. వ్యాపారులు అడ్డుకుని గడువు ఇవ్వాలని కోరారు. శుక్రవారం సాయంత్రం వరకు సమయం ఇచ్చినా వ్యాపారులు ఎలాంటి తొలగింపులు చేయలేదు. దీంతో మళ్లీ ఇవాళ ఉదయం తొలగింపులు చేపట్టారు.