NZB: అవినీతి, అక్రమాల్లో కాంగ్రెస్ – బీఆర్ఎస్ రెండు పార్టీలు దొందు దొందేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ విమర్శించారు. నాడు కల్వకుంట్ల టాక్స్‌తో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుతిన్నదని, నేడు ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని కొల్లగొడుతుందన్నారు. తెలంగాణలో ఏమి మారింది అంటూ ట్వీట్ చేశారు.