KRNL: కోసిగి MPP పాఠశాలలో హెడ్ మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజమౌళి పదవి విరమణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తోటి ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. క్రమశిక్షణ, బోధనా పద్ధతులు తోటి ఉపాధ్యాయులకు రాజమౌళి మార్గదర్శకమని కొనియాడారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.