AP: కడప రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో YCP కార్యకర్త పెద్దదస్తగిరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితులు రాజా, రవితో పాటు మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. జాతరలో DJ వద్ద తలెత్తిన చిన్న వివాదం దాడులకు దారితీయగా, గాయపడిన బంధువులను ఆసుపత్రికి తీసుకెళ్లిన దస్తగిరిపై నిందితులు కత్తులతో దాడి చేసి ప్రాణాలు తీశారు. ఈ ఘటనలో దస్తగిరి సోదరుడు తీవ్ర గాయాలతో బయటపడ్డారు.