అన్నమయ్య: మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీలో ఇళ్ల మధ్య చెత్త పేరుకుపోతుంది. ఇళ్లల్లోకి దుర్వాసన వెదజల్లుతోందని ఆదివారం కాలనీవాసులు ఆరోపించారు. రోజూ వీధులు, కాలువలు, ఇళ్ల ముందు చెత్త తొలగించాల్సిన పారిశుధ్య కార్మికులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా చెత్త తొలగించాలని అధికారులను కోరుతున్నారు.
Tags :