KRNL: సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఇవాళ ఆదోనిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గుడిసె ఆది కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో అనాధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు ప్రజాసేవే లక్ష్యంగా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.