అన్నమయ్య: రాయచోటి మండలం దఫేదారుపల్లి పాఠశాలలో మంత్రి రాంప్రసాద్ రెడ్డికి సన్మానం నిర్వహించారు. నీటి సమస్యను 24 గంటల్లో పరిష్కరించి బోర్, మోటార్ ఏర్పాటు చేశారు. పాఠశాలకు భూమి కొనుగోలు చేయడానికి సహాయం చేస్తానని, RO ప్లాంట్ను మరమ్మతు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.