NLG: డాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిజిటల్ బ్యాంకింగ్‌పై అవగాహనా సదస్సును దామరచర్ల మండలం వాడపల్లిలో సోమవారం నిర్వహించారు. సెంటర్ ఫర్ ఫైనాన్సియల్ లిటరసీ (Cfl) కో ఆర్డినేటర్ అనిల్ మాట్లాడుతూ.. అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను, ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దన్నారు. అదే విధంగా ఓటీపీ, పిన్ నంబర్లను అనుమానిత వ్యక్తులకు తెలియజేయవద్దని తెలిపారు.