TG: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. ఎరిత్రో ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగి.. మంటలు ఎగిసిపడుతున్నాయి. పరిశ్రమ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Tags :