SSPT: ఎన్సీసీ నాయకత్వ లక్షణాలకు పుట్టినిల్లని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా. సునీత పేర్కొన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా కళాశాల ఎన్సీసీ యూనిట్ ఆధ్వర్యంలో ‘నాయకత్వ లక్షణాలు’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఎన్సీసీ అంటేనే క్రమశిక్షణ అని, అది జాతీయ సమగ్రతకు నిదర్శనమని వక్తలు కొనియాడారు.