సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ విజృంభిస్తున్నాడు. కేవలం 15 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 10 రన్స్‌కే పెవిలియన్ చేరాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసారికి రాజస్థాన్ ఒక్క వికెట్ కోల్పోయి 76 పరుగులు చేసింది.