MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనంలో బీఫార్మసీ మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్ & బ్యాక్ లాగ్, రెండో సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్ష ఫలితాలు, బీపీఎడ్ మొదటి, మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ వీసీ జీఎన్. శ్రీనివాస్ విడుదల చేశారు. పరీక్షల నియంత్రణ అధికారిణి డాక్టర్ కె.ప్రవీణ, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. చంద్రకిరణ్, ప్రిన్సిపల్ రవికాంత్ ఉన్నారు.