MLG: పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ అభిషేక్ అగర్వాల్ సందర్శించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈవో ఇమ్మడి భాస్కర్ శాలువాతో సన్మానించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యతపై గైడ్ వివరించారు. తర్వాత రామప్ప చెరువులో బోటింగ్ చేశారు.