BHPL: జిల్లా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఘనపురం మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన కిరణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు చంటి తెలిపారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. ప్రజల్లో చట్టాల పై అవగాహన కల్పిస్తానని హామీ ఇచ్చారు. తన నియమకానికి సహకరించి జిల్లా, రాష్ట్ర అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు.