SRD: అమీన్పూర్లో ప్రతిపాదిత STP ప్లాంట్‌పై ప్రజల అభిప్రాయమే తుది నిర్ణయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానికుల అభ్యంతరాల నేపథ్యంలో ప్లాంట్‌ను తరలించడం లేదా రద్దు చేసే అంశంపై ప్రభుత్వం, అవసరమైతే ముఖ్యమంత్రితో చర్చిస్తామని తెలిపారు. అప్పటివరకు పనులు నిలిపివేయాలని అధికారులకు ఆదేశించారు.