HNK: పరకాల ఫైర్ స్టేషన్లో నేటి నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించనున్నారు. స్టేషన్ ఫైల్ ఆఫీసర్ భద్రయ్య మాట్లాడుతూ… అగ్ని ప్రమాదాలు చిన్న నిర్లక్ష్యాల వల్లనే జరుగుతున్నాయని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని, ఫైర్ సర్వీస్ వీక్ ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే మా ప్రధాన లక్ష్యమన్నారు.