HYD: నేడు ఉప్పల్ స్టేడియంలో SRH vs RCB మధ్య జరిగే చివరి మ్యాచ్ టికెట్లకు ఊహించని డిమాండ్ ఏర్పడింది. డిస్ట్రిక్ట్ యాప్లో నిమిషాల్లోనే టికెట్లు సోల్డ్ ఔట్ అవ్వగా, వెయిటింగ్ లిస్ట్ 3 లక్షలు దాటింది. దీన్ని ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్, ఫేక్ టికెట్ల దందా జోరందుకుంది.