HYD: సోషల్ మీడియాలో సెలబ్రిటీ కావాలనే మోజులో కొందరు చేస్తున్న అసభ్యకరమైన పనులు సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నాయని హైదరాబాద్ CP సజ్జనార్ మండిపడ్డారు. ‘చిన్నారులు, యువత మనసులపై ఇవి విషం చిమ్ముతున్నాయి. డబ్బు, స్పాన్సర్షిప్ల కోసం ‘Thirst Trap’ వంటి పద్ధతులతో సంస్కృతిని కలుషితం చేయడం దుర్మార్గం’ అని అన్నారు.