PDPL: గోదావరిఖనిలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డికి ఆదివారం వినతిపత్రం ఇచ్చారు. పోలీసు అధికారుల నివాస గృహాలను ప్రారంభించేందుకు GDKకు వచ్చిన ఆయనను ఆత్మీయంగా కలిశారు. ఈ ప్రాంతంలో మహిళ పోలీస్ స్టేషన్ ఆవశ్యకత ఉందన్నారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అమరేందర్ రావు, సత్యనారాయణ సభ్యులు ఉన్నారు.