SKLM: ఇచ్చాపురంలోని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం పర్యటించారు. ఈ మేరకు ఇచ్చాపురం మున్సిపల్ ఆఫీసులో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇచ్చాపురం జనసేన ఇంఛార్జ్ దాసరి రాజు ఇచ్చాపురంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని,పైడిగం ప్రాజెక్ట్ మరమ్మతులకు రూ.10 కోట్లు మంజూరు చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.