HNK: హనుమకొండలో నిర్వహించిన రిసోర్స్ పర్సన్స్(RP)ల ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… క్షేత్ర స్థాయిలో సమైక్య పొదుపు సంఘాల నిర్వహణ, లావాదేవీలలో RPలు కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ఆర్పీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.