ASF: చింతలమానేపల్లి మండలం మాలి సంఘం మండల అధ్యక్షుడు నీకోడే సందీప్ ఆధ్వర్యంలో శనివారం మాలి సంక్షేమ సంఘం, యువజన సంఘం నూతన కమిటీలు ఏర్పాటు చేశారు. అనంతరం నూతన కమిటీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలను ఘనంగా సన్మానించారు. మాలి కులస్థులు నిరంతరం మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయ్ పూలే ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు.