NZB: మహిళను హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులను ఆర్మూర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆమెతో స్నేహంగా ఉంటూ ఆమె బంగారు నగలు దొంగిలించాలని ఉద్దేశంతో ఈ క్రమంలో ఈనెల 14 రాత్రిన 11 గంటలకు జయపాల ఇంట్లోకి వెళ్లి ఆమె ముఖంపై దిండు పెట్టి వత్తి గొంతునొక్కి హత్య చేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ వివరాలను వెల్లడించారు.