AP: సీఎం చంద్రబాబుకు రాజధాని రైతులు ధన్యవాద సభ ఏర్పాటు చేశారు. వైకుంఠపురంలో ఈ సభ నిర్వహిస్తున్నారు. రైతులను సంతోషపరిచేలా ప్యాకేజీ ప్రకటించినందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ‘థ్యాంక్యూ సీఎం సార్’ పేరుతో 4 గ్రామాల రైతులు సభ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో సభ జరుగుతోంది.